GNTR: తెనాలి మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను స్పెషల్ ఆఫీసర్ డి.దుర్గాబాయి పరిశీలించారు. బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కొలకలూరు, నందివెలుగు, కంచర్లపాలెం తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాలను ఆమె సందర్శించి ఏర్పాట్లు, నామినేషన్ల స్వీకరణ తీరును పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన స్పెషల్ ఆఫీసర్


