ELR: ఉంగుటూరు శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు ఓటు హక్కు యువత బాధ్యత అవగాహన సదస్సు నిర్వహించారు. నంద్యాల రామన్న, వెంకటేశ్వరరావు ఓటు హక్కు వినియోగంపై యువతకు వివరించారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అనే అంశంపై విద్యార్థులకు డ్రాయింగ్ పోటీ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
ఉంగుటూరులో ఓటు హక్కుపై అవగాహన సదస్సు


