హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మహిళపై చేయి చేసుకొన్న ఎస్సై

పల్నాడు జిల్లా క్రోసూరు మండలం అనంతవరం గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ అభ్యర్థి భర్తను, గ్రామంలోని ఇతర నాయకులను పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లారు. అనంతరం ధర్నా చేస్తున్న సమయంలో మరింత ఉద్రిక్తత నెలకొనగా క్రోసూరు SI రవికుమార్ అన్నపురెడ్డి సీతారావమ్మపై చేయి చేసుకోగా ఆమె స్పృహ కోల్పోయినట్లు బంధువులు పేర్కొన్నారు.