బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో విషాదం చోటుచేసుకుంది. తెనాలికి చెందిన ఒక వ్యక్తి మద్యం మత్తులో సముద్రపు ఒడ్డున స్నానం చేస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలాడు. స్థానిక స్విమ్మర్స్, పోలీసులు అతడిని ప్రథమ చికిత్స అనంతరం 108లో బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఆంధ్రప్రదేశ్
సముద్ర స్నానం చేస్తూ అస్వస్థత.. వ్యక్తి మృతి!


