హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఎంపీపీ, జడ్పీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
★ వేంపల్లిలో రోడ్డుపై ధర్నాకు దిగిన వైసీపీ నాయకులు!
★ వేముల నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ అభ్యర్థులను డీఎస్పీ అడ్డుకున్నారని ఆరోపణ
★ ప్రొద్దుటూరు ఘటనపై హెచ్ఎం అమర్నాథ్ రెడ్డికి షోకాజ్ నోటీసు