GNTR: ఫిరంగిపురంలో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో 13వ వార్షిక బ్రహ్మోత్సవాలను బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. దేవాలయంలో ప్రతిరోజు 20 మంది వృద్ధులకు నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుందని ఆలయ మేనేజింగ్ ట్రస్టీ యస్.వి.యస్ కుమారదేవ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి బ్రహ్మోత్సవాలు


