హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సవాల్‌గా మారనున్నఅక్వాన్ తుఫాన్
★ కొత్తపట్నం తీరంలో భారీ అగ్ని ప్రమాదం.. వలలు దగ్ధం
★ మార్కాపురం మార్కెట్‌లో తనిఖీలు చేసిన ఎస్పీ పంకజ్ కుమార్
★ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు 950 నామినేషన్లు దాఖలు