రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం జపాన్ రాజధాని టోక్యోకు చేరుకున్నారు. జపాన్ రక్షణమంత్రి షింజిరో కోయిజుమి ఆయనకు ఘన స్వాగతం పలికి, 'గార్డ్ ఆఫ్ హానర్' వందనం సమర్పించారు. ఇవాళ, రేపు జరగనున్న ప్రతిష్టాత్మక 4వ భారత్-జపాన్ '2+2' విదేశీ, రక్షణమంత్రుల స్థాయి చర్చల్లో విదేశాంగ మంత్రి జైశంకర్‌తో కలిసి రాజ్‌నాథ్ పాల్గొననున్నారు.
వార్తలు
టోక్యో చేరుకున్న రాజ్‌నాథ్ సింగ్


