హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏర్పేడులో రేపు ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు

TPT: ఏర్పేడు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి ఏర్పేడు మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నారు. సంబంధిత ఎంపీటీసీ సభ్యులు సకాలంలో హాజరుకావాలని ఎంపీడీవో కోరారు.