KDP: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వేళ వేముల నామినేషన్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా డీఎస్పీ కావాలనే అడ్డుకుంటున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. దీనిపై నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులకు, వైసీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో నామినేషన్ కేంద్రం పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆంధ్రప్రదేశ్
వేముల నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత


