E.G: రాజమహేంద్రవరంలో బుధవారం టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం 46వ వార్డు కార్పొరేటర్ నక్క పద్మజను గెలిపించాలని ప్రజలను కోరారు. ఇంటింటికీ వెళ్లి కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి, నగర అభివృద్ధికి సహకరించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రిలో ఇంటిట ఎన్నికల ప్రచారం


