హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేంపల్లిలో సర్పంచ్ నామినేషన్ వేళ ఉద్రిక్తత

KDP: వేంపల్లిలో సర్పంచ్ నామినేషన్ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి ఇంటి నుంచి భారీగా తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు బిడాల మిట్ట రోడ్డులో అడ్డుకున్నారు. దీంతో మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి ధర్నాకు దిగారు. తమ అభ్యర్థులు నామినేషన్లు వేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.