PLD: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ వరుస తుఫాన్లు, అల్పపీడనాలు అభ్యర్థుల ప్రచారానికి ఆటంకంగా మారుతున్నాయి. గతంలో మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో అర్నబ్, మురసు తుఫాన్లు ప్రభావం చూపగా, ఇప్పుడు పంచాయతీ ఎన్నికల వేళ అక్వాన్ తుఫాన్ ఆందోళన కలిగిస్తోంది. ప్రతికూల వాతావరణంతో ఇంటింటి ప్రచారం, సమావేశాలు నిర్వహించడం అభ్యర్థులకు సవాలుగా మారనుంది.
ఆంధ్రప్రదేశ్
ప్రచారానికి 'తుఫాన్' సవాల్!


