ఎన్టీఆర్: కొండపర్వ గ్రామ పరిసరాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. విస్సన్నపేట మీడియా వాట్సాప్ గ్రూపు ద్వారా ప్రజలను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని, మహిళలు ఒంటరిగా వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కొండపర్వలో పెద్దపులి సంచారం


