PPM: కురుపాం మేజర్ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ పత్రాల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థులు సమర్పించిన ధ్రువపత్రాలు, ఇతరత్రాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే అంశాలపై పరిశీలన చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
కురుపాంలో నామినేషన్ పత్రాల పరిశీలన


