హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉండి మండలంలో పంచాయతీల రిజర్వేషన్లు

WG: ఉండి మండలంలో సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. కలిసిపూడి, కోలమూరు, మహాదేవపట్నం, ఎన్.ఆర్.పి. అగ్రహారంలో జనరల్, ఆరేడు, అర్తమూరు, చెరుకువాడ, కలిగొట్ల, ఉప్పులూరులో జనరల్ మహిళకు కేటాయించారు. అలాగే పాములపర్రు, పాందువ్వ, ఉండి, వెలివర్రులో బీసీ జనరల్.. చిలుకూరు, చినపుల్లేరు, వాండ్రం, యండగండిలో బీసీ మహిళకు రిజర్వ్ అయ్యాయి. ఇక ఉణుదుర్రు పంచాయతీని ఎస్సీకి కేటాయించారు.