తూ.గో: అంతర్జాతీయ ఇసుక శిల్ప కళా ప్రదర్శనకు రంగంపేటకు చెందిన దేవిని సిస్టర్స్ లలో ఒకరైన సోహిత ఎంపికయ్యారు. ఒడిశా రాష్ట్రం పూరిలో డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు 16వ అంతర్జాతీయ సైకత శిల్ప ప్రదర్శన జరగనుంది. ఒడిశా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కోణార్క్ సూర్య దేవాలయం సమీపంలోని చంద్రభాగ బీచ్‌లో ఈ ప్రదర్శన నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
అంతర్జాతీయ ఇసుక శిల్ప ప్రదర్శనకు ఎంపికైన రంగంపేట అమ్మాయి


