హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రానున్న ఐదు రోజుల తేలికపాటి వర్షాలు!

సత్యసాయి: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో రానున్న ఐదు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 14 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. వేరుశనగ రైతులు డిసెంబర్ 15 విత్తనాలు విత్తుకోవచ్చని సూచించింది.