అన్నమయ్య: జిల్లాలోనే అతిపెద్ద పంచాయతీగా గుర్తింపు పొందిన పీలేరుకు ఎంతో ఘనమైన రాజకీయ చరిత్ర ఉంది. పీలేరు తొలి సర్పంచిగా కాపు సామాజిక వర్గానికి చెందిన సంకల రెడ్డెప్ప పనిచేశారు. 1950లో షేక్ హైదర్‌వలి సాహెబ్ సర్పంచిగా ఎన్నికయ్యారు. తరువాత విద్యావంతుడు, న్యాయవాది గుర్రం చంద్రశేఖర్ రెడ్డిని సర్పంచిగా ఎన్నుకున్నారు. ఇలా ఎందరో నాయకుల సారథ్యంలో అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది.
ఆంధ్రప్రదేశ్
పీలేరు పంచాయతీ రాజకీయ ప్రస్థానం


