హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీ పీఠం దక్కేది ఎవరికో..?

AKP: జిల్లాలో జడ్పీ ఛైర్‌పర్సన్ పదవి కోసం కూటమిలో మూడు పార్టీలు పట్టు పడుతున్నాయి. మొత్తం 24 జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ 17, జనసేన 5, బీజేపీ 2 గెలుచుకున్నాయి. అత్యధిక స్థానాలు గల టీడీపీ పదవిని ఆశిస్తుండగా, తమకు అవకాశం కల్పించాలని జనసేన, బీజేపీ నేతలు కోరుతున్నారు. రేసులో టీడీపీకి చెందిన కిలపర్తి రాజేశ్వరి (దేవరా పల్లి), స్వాతి ఉన్నట్లు పలువురు నేతలు తెలియజేశారు.