BPT: ఆక్వాన్ తుపాను నేపథ్యంలో రైతులు పంటల రక్షణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ డా. వినోద్ కుమార్ వి. సూచించారు. ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ పరికరాలను సురక్షిత ప్రదేశాల్లో భద్రపరచుకోవాలని తెలిపారు. తుపాను ప్రభావంతో పంటలకు నష్టం వాటిల్లకుండా అప్రమత్తంగా ఉండాలని రైతులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
తుపాను ముప్పు.. రైతులకు కలెక్టర్ హెచ్చరిక!


