SKLM: నగరం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఇవాళ ఆలయ హుండీ కానుకల లెక్కింపును చేపట్టనున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో ప్రసాద్ తెలియజేశారు. ఆలయ అనివెట్టి మండపంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ నెల 21న జరగనున్న హంస నావికోత్సవ ఆహ్వాన పత్రికలను కూడా ఆవిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఆదిత్యుని హుండీ లెక్కింపు..!


