SKLM: బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆమదాలవలస లోని రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏవో మెట్ట మోహనరావు సూచించారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు.తుపాను ప్రభావం తగ్గి వాతావరణం పూర్తిగా అనుకూలించే వరకు వరి పంట కోతలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వరి కోతలను వాయిదా వేసుకోవాలి'


