హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వలస గ్రామానికి సదుపాయాలు అందిస్తాం'

SKLM: జలుమూరు మండలం రామయ్యవలస సర్పంచ్ అభ్యర్థిగా శిమ్మ రోహిణిని యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య ప్రకటించారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా రోహిణిని బరిలోకి దింపుతున్నట్లు తెలిపారు. బుధవారం అభ్యర్థిని గ్రామస్థులు బలపరిచి మద్దతు ప్రకటించారు. గ్రామంలో మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు అందిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. కార్యకర్తలు పాల్గొన్నారు.