మనీలా పర్యటనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ప్రధాని మోదీ అరుదైన కానుక అందించారు. రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాకు చెందిన ప్రసిద్ధ 'గోల్డెన్ పిచ్వాయ్' పెయింటింగ్‌ను బహుకరించారు. సాంప్రదాయ వస్త్రంపై సహజ రంగులు, బంగారు పూతతో వేసిన ఈ కళాఖండం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో తామర పూలు, ఆవులు, చెట్ల బొమ్మలతో అద్భుతమైన పనితనం ఉట్టిపడుతుంది. ఇది ఎంతో రాయల్‌గా కనిపిస్తుంది.
వార్తలు
ట్రంప్‌నకు ప్రధాని మోదీ అరుదైన గిఫ్ట్


