హైదరాబాద్: 28°C
వార్తలు

రూ.50 లక్షల ప్యాకేజీ.. సన్యాసం బాటలో IIM టాపర్!

ఐఐఎం బెంగళూరులో ఎంబీఏ, ఫోక్స్‌వ్యాగన్‌లో ఉద్యోగం, ఏటా రూ.50 లక్షల ప్యాకేజీ.. ఇవి ఏవీ 37 ఏళ్ల అక్షిత జైన్‌కు సంతృప్తినివ్వలేదు. దీంతో కార్పొరేట్ లైఫ్‌ను వదిలి జైన సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. అక్షితతో పాటు 61 ఏళ్ల ఆమె తల్లి శిరోమణి కూడా సన్యాసం బాట పట్టారు. ఏఐ టెక్నాలజీతో పర్యావరణం, జీవజాలం దెబ్బతింటోందన్న ఆవేదనతోనే అక్షిత అహింసా మార్గాన్ని ఎంచుకున్నారు.