TG: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. క్రీడాకారులను మోసం చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటే సామర్థ్యం ఉన్నప్పటికీ.. ప్రభుత్వ ప్రోత్సాహం లేక క్రీడాకారుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందన్నారు. కోచ్‌లు లేకుండా క్రీడాకారులకు మార్గనిర్దేశం ఎవరు చేస్తారని ప్రశ్నించారు. ఖేల్ ఇండియా క్రీడా పోటీల్లో సత్తా చాటాలంటే ముందుగా కోచ్‌లను నియమించాలన్నారు.
వార్తలు
సీఎం రేవంత్‌పై హరీష్ రావు తీవ్ర విమర్శలు


