NLG: శాలిగౌరారం మండల పరిధిలోని మూసీ నదిలో చిత్తలూరు, వంగమర్తి గ్రామాల మధ్య ,టీఎండీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఇసుక రీచ్పై నేడు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి, రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు పాల్గొననున్నారు. కాగా, ఇసుక రీచ్ ఏర్పాటును ఆయా గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.
తెలంగాణ
ఇసుక రీచ్పై నేడు కీలక సమావేశం


