హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇటిక్యాలలో ఉచిత షుగర్, బీపీ పరీక్షలు

JGL: రాయికల్ మండలం ఇటిక్యాలలో లయన్స్ క్లబ్ రాయికల్ ఆధ్వర్యంలో ఉచిత షుగర్, బీపీ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా శిబిరంలో 63 మందికి ఉచితంగా పరీక్షలు చేయగా, 8 మందికి వ్యాధి నిర్ధారణ కావడంతో వైద్య సూచనలు ఇచ్చారు. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. క్లబ్ అధ్యక్షులు ప్రసాద్, సెక్రటరీ శ్రీనివాస్, సర్పంచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.