హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాకు 41 కొత్త (PACS) ఏర్పాట్టు

NLG: ఉమ్మడి నల్గొండ జిల్లాలో సహకార రంగం విస్తరణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా 41 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇందులో నల్గొండకు 23, సూర్యాపేటకు 10, యాదాద్రి భువనగిరి జిల్లాకు 8 సంఘాలు కేటాయిస్తూ మెమో జారీ చేసింది. దీంతో రైతులకు సహకార సేవలు మరింత చేరువ కానున్నాయి.