ప్రకాశం: మార్కాపురం చెన్నకేశవ స్వామి తెప్పోత్సవ కార్యక్రమానికి దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. గత మూడు రోజులుగా చెరువులోని నీటిని కోనేరుకు పైపుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఇవాళ కోనేరు పూర్తిస్థాయిలో నీటితో నిండుతుంది. ప్లాస్టిక్ వివిధ రకాల వ్యర్ధాలు అధికంగా ఉండడంతో పారిశుద్ధ్య కార్మికులు తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
కోనేరులో వ్యర్ధాలను తొలగించేందుకు చర్యలు


