హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురం జైలుకు నిందితుడు హేమంత్

ATP: రాప్తాడులో విద్యార్థినిపై దాడికి పాల్పడిన హేమంత్‌ను కాసేపట్లో అనంతపురం జైలుకు తరలించనున్నారు. కర్నూలు GGHలో 4 రోజులుగా చికిత్స పొందుతున్న అతడిని డిశ్చార్జ్ చేసి, జైలులో ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఆరోగ్య సమస్యలుంటే అనంతపురం GGHకు తరలిస్తారు. హెల్త్ రిపోర్టును జిల్లా జడ్జికి అందజేస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తెలిపారు.