హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో కీలక పదవుల కోసం పోటీ.. కార్యకర్తల్లో చర్చ!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో స్థానిక సంస్థల కీలక పదవుల కేటాయింపు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ వైస్ ఛైర్మన్లు, ZP ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవుల కోసం కూటమి పార్టీల్లో ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పదవుల కోసం ఆర్థిక ఒప్పందాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.