హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసరావుపేట వైద్యులతో ఎంపీ ఆత్మీయ సమావేశం

PLD: నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణ వైద్యులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ​ఎన్డీఏ కూటమి అభ్యర్థి నాసరపు రూపేష్ గుప్తాకు మద్దతుగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, నల్లపాటి రాము పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా పట్టణాభివృద్ధిపై వైద్యుల అభిప్రాయాలు సూచనలను అడిగి తెలుసుకున్నారు.