హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేషన్ కార్డుదారులకు తీపికబురు!

నెల్లూరు: క్రిస్మస్, సంక్రాంతి పండుగలను దృష్టిలో ఉంచుకొని రేషన్ కార్డుదారులకు రాయితీ ధరలకు కందిపప్పు, పామాయిల్, గోధుమపిండి అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కిలో కందిపప్పు రూ.100, లీటరు పామాయిల్ రూ.125, కిలో గోధుమపిండి రూ.25కు పంపిణీ చేయాలని నిర్ణయించింది. జిల్లాలో 7.10లక్షల మంది లబ్ధిదారులు,1,470 రేషన్ దుకాణాలు ఉండగా, ప్రజలపై ఆర్థిక భారం తగ్గనుంది.