హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'నామినేషన్లు అడ్డుకునేందుకు కుట్రలు'

పల్నాడు జిల్లాలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. క్రోసూరు మండలం అనంతవరం అభ్యర్థి నామినేషన్ వేయకుండా అడ్డుకునే కుట్రలో భాగంగా గుంటూరు నుంచి టాటా ఏస్ వాహనంలో కర్రలు, మారణాయుధాలను నాగవరం తీసుకొస్తుండగా పట్టుకున్నట్లు సోషల్ మీడియా, మీడియా వర్గాల్లో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై అధికారుల విచారణతో వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.