VSP: సిరిపురం బాలాజీనగర్‌కు చెందిన గైక్వాడ్ యోగి (11) అనే బాలుడు అదృశ్యమయ్యాడు. ఏయూ తెలుగు మీడియం పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న యోగి నవంబర్ 17న సాయంత్రం 4 గంటలకు పాఠశాల నుంచి బయటకు వచ్చి, స్నేహితులతో రైల్వేస్టేషన్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటికి తిరిగి రాలేదు. ఆచూకీ తెలిసిన వారు 9440796011, 9490391623 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బాలుడు అదృశ్యం.. కేసు నమోదు..!


