VZM: గంట్యాడ మండలం చినమానాపురం మీదుగా ఒంపల్లి, కొండకిండాం గ్రామాలకు వెళ్లే రహదారి గుంతలమయంగా మారాయి. వర్షం పడితే రోడ్లపై బురద పేరుకుపోవడంతో వాహనదారులు, గ్రామస్థులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి రహదారులకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
వర్షం వస్తే చిత్తడే.. ప్రయాణికులకు కష్టాలే !


