ASR: చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మొదటి సంవత్సరం ప్రవేశాలు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ సాహితి తెలిపారు. బీఏ , బీకాం, బీఎస్సీ జంతు, రసాయన శాస్త్రాలు, మిగిలిపోయిన కన్వీనర్ కోటా సీట్లు, మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి నవంబరు 17 నుంచి స్పాట్ అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం


