NHAI టోల్‌ప్లాజాకు 20KM లోపు నివసించేవారికి కేంద్రం రాయితీతో కూడిన వార్షిక లోకల్ పాస్‌ను తీసుకొచ్చింది. నెలవారి పాస్ రూ.360 ఉండగా.. వార్షిక పాస్ ఏడాదికి రూ.1500గా నిర్ణయించింది. నవంబర్ 1 నుంచే దీనిని అమలు చేస్తుంది. వార్షిక లోకల్‌పాస్ తీసుకుంటే ఏడాదికి రూ.2,820 ఆదా అవుతాయి. ఈ అవకాశాన్ని టోల్‌ప్లాజా సమీపంలోని ప్రజలు వినియోగించుకోవాలని NHAI అధికారులు తెలిపారు.
వార్తలు
20KM లోపు వాహనదారులకు.. లోకల్ పాస్!


