ఢిల్లీలో జరిగిన సోనియాగాంధీ ఆత్మకథ ఆవిష్కరణ సభలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ముఖ్య అతిథిగా హాజరైన తమిళనాడు సీఎం విజయ్‌కి, ప్రియాంక గాంధీ తన ఇంట్లో 22 ఏళ్లుగా పనిచేస్తున్న మహిళను పరిచయం చేశారు. 'మీతో ఫొటో దిగాలన్నది ఆమె చిరకాల కోరిక' అని చెప్పగానే, విజయ్ వెంటనే ఓకే చెప్పి ఆమెను ఆప్యాయంగా పలకరించి ఫొటో దిగారు. తన చిరకాల కోరిక నెరవేరడంతో ఆ మహిళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
వార్తలు
పనిమనిషి కలను నెరవేర్చిన ప్రియాంక గాంధీ


