హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరులో విద్యుత్ కంట్రోల్ రూములు

GNTR: అక్వాన్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో గుంటూరు సర్కిల్‌లో ఏపీసీపీడీసీఎల్ ప్రత్యేక కంట్రోల్ రూములను ఏర్పాటు చేసింది. సీఎండీ పి.పుల్లారెడ్డి సరఫరాను నిరంతరం పర్యవేక్షించి, అంతరాయాలను వెంటనే సరిచేయాలని ఆదేశించారు. సర్కిల్ కంట్రోల్ రూమ్ 9440817526, గుంటూరు డివిజన్ 9440817527, తెనాలి డివిజన్ 9440817535, టోల్‌ఫ్రీ 1912కు ఫిర్యాదు చేయవచ్చు. తెగిన తీగలకు దూరంగా ఉండాలి.