హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీపీ పదవులపై ఉత్కంఠ!

అన్నమయ్య: జిల్లాలో మండలాధ్యక్ష పదవులపై ఆసక్తి నెలకొంది. జిల్లాలో 321 ఎంపీటీసీ స్థానాలకు 147 ఏకగ్రీవం కాగా, 174 చోట్ల పోలింగ్ జరిగింది. ఇవాళ ఎంపీపీ ఎన్నికలు జరగనుండగా, పలు మండలాల్లో టీడీపీ అభ్యర్థులపై స్పష్టత రాలేదు. మొత్తం 25 మండలాల్లో సుమారు 22 కూటమికి దక్కే అవకాశం ఉంది. సదుం, తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండలాల్లో వైఎస్సార్‌సీపీకి అవకాశాలున్నాయని అంచనా.