ప్రకాశం: కంభం మండలంలో ఎర్రబాలెం గ్రామంలో గల జగనన్న కాలనీ ఇళ్ల స్థలాలు ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో కాలనీ వెలవెలబోతోంది. కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి కాలనీ అభివృద్ధిపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
నిరుపయోగంగా జగనన్న కాలనీ


