కృష్ణా : 1977 నవంబర్ 19న దివిసీమను అతలాకుతలం చేసిన పెను ఉప్పెనకు 49 ఏళ్లు. కోడూరు, నాగాయలంక మండలాల్లో వందలాది గ్రామాలు జలమయమై పదివేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా తుపాను హెచ్చరికలతో నవంబర్ 19ను గుర్తుచేసుకుంటూ తీరప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
నవంబర్ 19 అంటేనే తీరప్రాంత ప్రజల్లో భయం


