VZM: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కొత్తవలస పట్టణ కేంద్రంలోని సంత మార్కెట్ ఎస్సీ కాలనీలో లో సీఐ విజయకుమార్ నేతృత్వంలో కార్డాన్ అండ్ సెర్చ్ ఇవాళ నిర్వహించారు. ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు.పంచాయతీ ఎన్నికల్లో ఎటువంటి గొడవలకు తావివ్వకుండా శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు.మద్యం, నగదుకు ప్రలోభాలకు గురి కాకుండా నచ్చిన వ్యక్తికి ఓటును వేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
సంత మార్కెట్‌లో కార్డాన్ అండ్ సెర్చ్


