KRNL: ఆదోని మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. పెసలబండ, పెద్ద తుంబలం, మండిగిరి, నాగనాథనహళ్లి, హానవాలు సమ్మర్ స్టోరేజ్ స్కీంల ద్వారా నీటి సరఫరా మందగించింది. సలకలకొండ, బైసిగేరి, ఆరేకల్లు, నెట్టేకల్లు, ఇస్వీ, కడితోట, దిబ్బనకల్లు గ్రామాలకు 7 నుంచి 15 రోజులకు ఒకసారి మాత్రమే నీరు అందుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆదోనిలో తాగునీటి సరఫరాకు అంతరాయం


