కాకినాడ: అక్వాన్ సైక్లోన్ కారణంగా ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారులు తెలిపారు. 19, 20 తేదీల్లో గంటకు 140 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున వరి కోతలు వాయిదా వేసుకోవాలని సూచించారు. కల్లాల్లో ఉన్న వరిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
తుఫాన్ వేళ రైతన్నలకు కీలక సూచన!


