NDL: గోస్పాడు పోలీస్స్టేషన్ పరిధిలోని సాంబవరం, కాండ్లపల్లి, జిల్లెల్ల గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు, బెదిరింపులకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నేపథ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్


