నంద్యాల జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సమీక్ష నిర్వహించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా పారిశ్రామిక, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (DIEPC) సమావేశంలో పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. వివిధ శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న అనుమతుల వివరాలను అధికారులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పరిశ్రమల అనుమతులపై కలెక్టర్ సమీక్ష


